మౌత్ ఆర్గాన్ వాయించిన గజరాజు

EEమూగ జీవాలే కానీ..వాటికి  ఎలా ట్రైనింగ్ ఇస్తే అవి తయారవుతాయి.కొన్ని విషయాల్లో మనుషులకు తీసిపోకుండా అవి పనులు చేస్తాయి. మౌత్ ఆర్గాన్ వాయించడంతో ట్రైనింగ్ అయ్యింది ఓ గజరాజు. అంతేకాదు దాన్ని వీనులకు విందుగా వాయించగలదు.

కోయంబత్తూరులో ఏనుగుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన 48 రోజుల భారీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆండాళ్ అనే ఓ ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ శిబిరం జనవరి 4న ప్రారంభమైంది. ఈ నెల 20తో ముగుస్తుంది.

గతేడాది నిర్వహించిన శిబిరంలో లక్ష్మీ పేరున్న 11 ఏనుగు కూడా మౌత్ ఆర్గాన్ పరికరాన్ని వాయించింది. ఈ ఏడాది ఆండాళ్ అనే ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Posted in Uncategorized

Latest Updates