మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం : పియూష్ గోయల్

piyushదేశ ప్రజలకు  అవసరమైన  మౌలిక సదుపాయాలు  కల్పించడానికి  కృషి చేస్తున్నామని  చెప్పారు  కేంద్ర  ఇంచార్జ్  ఆర్థిక మంత్రి  పియూష్ గోయల్.  ముంబైలో ఇవాళ  ప్రారంభమైన  ఏషియన్  ఇన్ ఫ్రా స్ట్రక్చర్  ఇన్వెస్ట్ మెంట్  బ్యాంక్స్  రెండురోజుల  సదస్సులో  ఆయన పాల్గొన్నారు.  రానున్న పదేళ్లలో… కనీస  సౌకర్యాలు కల్పించేందుకు …  3వందల  ఆరు లక్షల  కోట్ల రూపాయలు  కావాలని  చెప్పారు. కేంద్రంలో  ఉన్న  ప్రభుత్వానికి   ఇది ఛాలెంజ్  లాంటిదన్నారు. ప్రభుత్వ  పథకాలతో  పెట్టుబడులను  ఆకర్షిస్తున్నామని  చెప్పారు.  అబివృద్ధిలో  పరుగులు  పెడుతున్న ఇండియాకు  అదంత  కష్టమేమీ  కాదన్నారు  పియూష్ గోయల్.

Posted in Uncategorized

Latest Updates