మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇంట్లో చోరీ

MANIసంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో దాచిన 4 లక్షల రూపాయలు మాయం కావడంతో.. బంజారాహిల్స్ పోలీసులకు మణిశర్మ మేనేజర్ సుబ్బానాయుడు ఫిర్యాదు చేశారు. గతంలో మణిశర్మ పర్సనల్ అసిస్టెంబ్ గా పని చేసిన అబ్బాయి.. 60 వేల రూపాయలు దొంగతనం చేసినట్టు.. ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా అతనే చోరీ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామన్నారు. డబ్బులు మాయమైన దగ్గర్నుంచి ఆ యువకుడు అందుబాటులో లేడని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates