యంగ్ హీరో మాట : కాకా టోర్నీ లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తోంది

Akhil-TTLవెంకటస్వామి  తెలంగాణ  టీట్వంటీ లీగ్  రెండో రౌండ్  పోటీలు  సిద్ధిపేట మినీ  స్టేడియంలో జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా శనివారం(ఫిబ్రవరి-10) ళ రెండో  మ్యాచ్ మధ్యాహ్నం  మొదలుకానుంది. రంగారెడ్డి  రైజర్స్ టీమ్ తో…  నిజామాబాద్ నైట్స్ తలపడబోతోంది.  మ్యాచ్ లు  మంచి వాతావరణంలో  నిర్వహిస్తున్నారని  చెప్పాడు  రంగారెడ్డి  ఫ్రాంచైజీ  ఓనర్ చాముండేశ్వరినాథ్.  లోకల్  ట్యాలెంట్ ను  ఈ టోర్నీ ఎంతగానో  ఎంకరేజ్  చేస్తుందన్నాడు  రంగారెడ్డి జట్టు  కెప్టెన్ అఖిల్.

Posted in Uncategorized

Latest Updates