యడ్యూరప్ప, శ్రీరాములు… రాజీనామాలను ఆమోదించిన స్పీకర్

Lok-Sabha-Speakerకర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎంపీలు యెడ్యూరప్ప,శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు. లోక్‌సభ స్పీకర్‌ వారి రాజీనామాలు ఆమోదించారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ప్రస్తుతం షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బళ్లారి రూరల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీరాములు ప్రస్తుతం బళ్లారి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates