యాక్టర్ రాధిక రియాక్ట్ : మీకో దండం నాకు ఏ రోగం లేదు

RADHIKAసీనియర్ నటి రాధిక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె కొద్దిరోజులుగా క్యాన్సర్ బారినపడినట్లు వార్తలు రావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు రాధిక. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. లేటెస్టుగా తెలుగులో వచ్చిన రవితేజ రాజా ది గ్రేట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాధిక.. ప్రస్తుతం తమిళం, మళయాళంలో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates