యాదాద్రిలో ఘనంగా కల్యాణోత్సవం 

YADADRIయాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. యాదాద్రి కొండ కింద పాత జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణోత్సవం జరుగుతున్నాయి. స్వామివారికి మంత్రులు నాయిని, ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

Posted in Uncategorized

Latest Updates