యాదాద్రిలో రూ.6.90 లక్షలు స్వాధీనం

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో నోట్ల కట్టలు దొరికాయి. ఎస్‌వోటీ సిబ్బంది ఇవాళ డిసెంబర్-6న యాదగిరిగుట్టలో తనిఖీలు నిర్వహించారు. బూతుకురి ఆనంద్ అనే వ్యక్తి దగ్గర రూ.6.90 లక్షల నగదును సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గగన్ పహాడ్ ఆనంద్‌నగర్‌ కు చెందిన వ్యక్తిగా అతడిని గుర్తించారు. నగదు సహా హోండా యాక్టివా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్‌ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates