యాదాద్రి ఆల‌యానికి ISO స‌ర్టిఫికెట్‌

తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ వచ్చింది. ఒక ఆలయానికి ఈ సర్టిఫికెట్ రావడం ఇదే మొదటి సారి. యాదాద్రికి అరుదైన గౌరవం దక్కడంపై సీఎం కెసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి, యాడా ఉపాధ్యక్షుడు కిషన్‌రావును  సీఎం అభినందించారు.

Posted in Uncategorized

Latest Updates