యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదం..రూ.3 కోట్ల ఆస్తినష్టం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాజపేట మండలంలో FCI గోదాంలో శనివారం డిసెంబర్-8న షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గమనించిన యువకులు గోదాంలోని ధాన్యం బస్తాలను బయటికి తీశారు. వేపగింజలు దగ్ధమయ్యాయి. గోదాం పూర్తిగా దగ్ధమవడంతో.. రూ. 3 కోట్ల ఆస్తి నష్టం జరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates