యాదాద్రి భువనగిరి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు…మహిళ హత్య

yadadriయాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నందనం గ్రామంలోని ఓ ఇంట్లో దోపిడీ చేశారు. దొంగతనానికి అడ్డు వచ్చిన రావి ఉత్తరమ్మను .. ఆమె చీరతోనే ఉరివేసి చంపేశారు. ఇంట్లోని నగలు ఎత్తుకెళ్లారు. అటూ కొత్తగుండ్లపల్లిలోని జహాంగీర్ ఇంట్లోనూ దోపిడీ చేశారు. లక్షా 50వేల నగదు, మూడు తులాల బంగారంను ఎతుకెళ్లారు. వారం రోజులుగా జరుగుతున్న దొంగతనాలతో … చీకటి పడిందంటే జిల్లాలోని జనం భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates