యుద్ధవిమానాల  కొనుగోళ్లలో భారీ కుంభకోణం: ఉత్తమ్ 

రాఫెల్  యుద్ధవిమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం  జరిగిందన్నారు  పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి.  విమానాల కోనుగోళ్లపై  అనుమానాలు  ఉన్నాయన్నారు . యుద్ధ విమానాల  పరికరాల  ధరలు  తెలపటం వల్ల…. దేశభద్రతకు  ఎలాంటి ముప్పు  ఉండదన్నారు.  ప్రధాని,  డిఫెన్స్  మినిస్టర్….ధరలు  సీక్రెట్ అని  చెప్పడం  కరెక్ట్ కాదని… ఆపరేషన్‌ వివరాలు మాత్రమే సీక్రెట్‌ ఉండాలన్నారు. మరోవైపు  రాఫెల్ యుద్ధవిమానాల  కోనుగోళ్లలో  ఎందుకు అంచనాలు  పెంచారో  ప్రజలకు  వివరించాలన్నారు  కాంగ్రెస్ రాష్ట్ర  వ్యవహారాల  ఇంచార్జ్ కుంతియ.

Posted in Uncategorized

Latest Updates