స్మార్ట్ ఫోన్ యూజర్స్ మెచ్చిన బెస్ట్ యాప్స్ ఇవే..

ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్..షాపింగ్ చేయడానికో యాప్, రీచార్జ్,ట్రైన్,బస్ టికెట్ బుకింగ్ ఇలా ప్రతీ దానికి ఇప్పుడు యాప్ కంపల్సరీ. యాప్స్ లేకుంటే కొన్ని పనులు జరగవు అనేంతలా మారిపోయిన ఈ యాప్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగమైపోయాయి. మరోవైపు గేమ్స్ ది కూడా ఇదే పరిస్థితి. ప్రజెంట్ యూత్ పబ్ జీ గేమ్ మీద చూపిస్తోన్న ఇంట్రస్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ఇంతలా క్రేజ్ పొందిన యాప్స్/గేమ్స్ కు సంబంధించి గూగుల్ ప్రతీ ఏడాది బెస్ట్ యాప్స్/గేమ్స్ లిస్ట్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా యూజర్ల ఓట్ల ద్వారా గూగుల్ ఈ లిస్ట్ ను అనౌన్స్ చేసింది. దీంతో పాటు గూగుల్ మెచ్చిన యాప్స్ ను కూడా ప్రకటించింది.

యూజర్స్ ఛాయిస్ విన్నర్ యాప్- గూగుల్ పే

యూజర్స్ ఛాయిస్ విన్నర్ గేమ్- పబ్ జీ

గూగుల్ సెలెక్ట్ చేసిన బెస్ట్ యాప్స్

  1. డ్రాప్స్‌- లెర్న్‌ 31 న్యూ లాంగ్వేజెస్‌
  2. టిక్ టాక్
  3. అన్‌ఫోల్డ్‌ – క్రియేట్‌ స్టోరీస్‌
  4. హోమ్ వర్కవుట్-నో ఎక్విప్ మెంట్
  5. ఆటర్ వాయిస్ నోట్స్

గూగుల్ సెలెక్డెడ్ బెస్ట్ గేమ్స్

  1. బెస్ట్ గేమ్- పబ్ జీ మొబైల్
  2. బెస్ట్ క్యాజువల్- లూడో కింగ్
  3. మోస్ట్ ఇన్నోవేటివ్- బ్యాటిల్ లాండ్స్ రాయల్
  4. మోస్ట్ కాంపిటేటివ్- రియల్ క్రికెట్ 18
  5. బెస్ట్ ఇండీ- ఆల్టోస్ ఒడిస్సీ

 

Posted in Uncategorized

Latest Updates