యూపీలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

ACCIఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్డోయి దగ్గర అర్థరాత్రి టిప్పర్‌ లారీ, ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates