యూరప్ దేశాల పర్యటనకు బయల్దేరిన సుష్మాస్వరాజ్

SUSయూరప్ దేశాల పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్. ఇటలీ, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, బెల్జియంలో పర్యటించనున్నారు సుష్మా. ఈ నెల 23 వరకు సుష్మ పర్యటన సాగనుంది. గ్లోబల్ లీడర్ షిప్, యూరో జోన్ తో వ్యాపార అవకాశాలపై సుష్మ చర్చించే అవకాశముంది. ఇటలీతో తొలిసారి రాజకీయ ఒప్పందం చేసుకోబోతోంది భారత్. ఆ తర్వాత ఫ్రాన్స్ తో ద్వైపాక్షిక సంబంధానికి 20 ఏళ్ల అవుతున్న సంధర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. ఆ తర్వాత లగ్జెంబర్గ్, బెల్జియంలతోనూ పలు ఒప్పందాలపై సుష్మా స్వరాజ్ చర్చించే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates