రంగారెడ్డి గ్రామీణ బ్యాంకులో 9కోట్ల స్కాం..CBI దర్యాప్తు

aziz-nagar
రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 9 కోట్ల స్కాం వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. స్కాంలో బ్యాంక్ మేనేజర్లతో పాటు మరో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తేల్చింది సీబీఐ. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న అధికారులు నిన్న (మంగళవారం, ఫిబ్రవరి-20) బ్యాంకులో సోదాలు చేశారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని బ్యాంక్ ముందు ఆందోళన దిగారు ఖాతాదారులు.

Posted in Uncategorized

Latest Updates