రఫెల్ డీల్ లో అఫిడవిట్ ఎవరు ప్రిపేర్ చేశారో తేల్చాలి : సుబ్రహ్మణ్య స్వామి

రఫేల్ డీల్ వివాదం పై ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీంకు సబ్ మిట్ చేసిన షీల్డ్ కవర్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని అటార్నీ జనరల్ చెప్పారని……. అలాంటప్పుడు మరీ ఆ అఫిడవిట్ ఎవరు ప్రిపేర్ చేశారో తేల్చాలన్నారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని నిజమేంటో తెల్చే వరకు మాటల యుద్ధం ఆగదన్నారు. మోడీకి కూడా ఇది అసహనం కలిగించేదే అన్నారు సుబ్రహ్మణ్య స్వామి.

Posted in Uncategorized

Latest Updates