రవాణాతో ఈశాన్య రాష్ట్రాల్లో మార్పు తెస్తా : మోడీ

MODIరవాణా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిలో మార్పు తెస్తానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం (ఫిబ్రవరి-22) నాగాలాండ్ లోని ట్యూన్ సంగ్ లో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

ప్రజా ధనం వృధా కాకుండా.. కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయికి లెక్క ఉండేలా టెక్నాలజీని ఉపయోగించుకుంటామన్నారు. ఉత్సాహంతో ఉన్న యువత, సరికొత్త ఆలోచనలున్న మహిళలు, రైతులు మరింత లబ్ది పొందేలా నాగాలాండ్ ను అభివృద్ధి చేస్తామన్నారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates