రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యం

రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల రిజల్స్ వెలువడినప్పటి నుండి కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 119 స్థానాలకు.. కాంగ్రెస్ 78చోట్ల గెలిచి.. 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 23 చోట్ల గెలిచి.. 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 9 చోట్ల గెలువగా 19 ప్థానాల్లో ఆధిక్యం లో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates