రాజస్థాన్ లో కారు ప్రమాదం..8 మంది మృతి

జైపూర్ : కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్ జిల్లాలోని సాలంబూర్ దగ్గర జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates