రాజీనామా యోచనలో యడ్యూరప్ప?

yedurappa-fbకర్నాటక రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. సభలో బలం నిరూపించుకోలేని పరిస్థితి వస్తే.. యడ్యూరప్ప అంతకుముందే సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కర్ణాటక, జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యడ్యూరప్ప రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. విశ్వాస పరీక్షకు ముందే సభలో మాట్లాడి యడ్యూరప్ప గవర్నర్‌ను కలుస్తారని తెలుస్తోంది. యడ్యూరప్ప తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates