రాజీవ్ వర్ధంతి సందర్భంగా వీర్ భూమిలో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

rajiమాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్ భూమి దగ్గర నివాళులర్పించారు కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ. రాహుల్ తల్లి సోనిమా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ద్వేషం అనేది ఓ జైలు లాంటిదని, ప్రతీ ఒక్కరినీ ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలని నాకు నేర్పించిన నాన్నకు ధన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అందర్నీ ప్రేమించడం, గౌరవించడం లాంటి విలువైన ఆస్తులను నా తండ్రి నాకు ఇచ్చాడని రాహుల్ తెలిపాడు. మా అందరి హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచి ఉంటారని రాహుల్ ట్వీట్ చేశారు.

My father taught me that hate is a prison for those who carry it. Today, on his death anniversary, I thank him for teaching me to love and respect all beings, the most valuable gifts a father can give a son.

Rajiv Gandhi, those of us that love you hold you forever in our hearts. pic.twitter.com/BBjESe4D3S
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2018

Posted in Uncategorized

Latest Updates