రాజ్యసభలో గందరగోళం

ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని TDP, YCP MPలు రాజ్యసభలో పోడియం ముందు బైఠాయించారు. ఓ వైపు సభ్యులు మాట్లాడుతుండగానే.. మరోవైపు ఎంపీలు నినాదాలు కంటిన్యూ చేశారు. చైర్మన్ వెంకయ్య ఎంతచెప్పినా ఎంపీలు వెనక్కు తగ్గలేదు. దీంతో లైవ్ ప్రసారాలను నిలిపివేయాలాని వెంకయ్య ఆదేశించారు. దాంతో సభ్యులు మాట్లాడుతుండగానే లైsవ్ ప్రసారాలు ఆగిపోయాయి. ప్రస్తుతం సభ కంటిన్యూ అవుతోంది.

Posted in Uncategorized

Latest Updates