రాజ్యసభ రేపటికి వాయిదా

rajyasabhaఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు.దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా చూస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సభలో అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెంకయ్య స్పష్టం చేశారు. సభ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates