రాజ్యసభ MP గా అరుణ్ జైట్లీ ప్రమాణస్వీకారం

VVENKAIAHకేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ(65) ఈ రోజు(ఏప్రిల్-15) రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ లోని రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ఛాంబర్ లో ఈ రోజు ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి జైట్లీ రాజ్యసభ MPగా ఎన్నికయ్యారు. అయితే కొద్దికాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండటం వలన ఇప్పటి వరకూ ఆయన ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.

Posted in Uncategorized

Latest Updates