రాజ్ కోట్ టెస్ట్: కోహ్లి సూపర్ సెంచరీ

రాజ్ కోట్: విండీస్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ బాదాడు. ఈ సెంచరీతో కోహ్లి టెస్టుల్లో 24 సెంచరీలు కంప్లీట్ చేశాడు. కెప్టెన్ గా కోహ్లికి ఇది 17వ సెంచరీ.. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లి, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్  చెలరేగి ఆడటంతో స్కోర్ బోర్డ్ 500 మార్క్ దాటింది.   ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల నష్టానికి 549 పరుగులు చేసింది.

 

Posted in Uncategorized

Latest Updates