రాజ్ కోట్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ

రాజ్ కోట్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. వెస్టిండీస్ పై ఇన్నింగ్స్  272 పరుగుల తేడాతో విండీస్ పై గెలుపొందింది. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత జట్టు..  బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడంతో 649 రన్స్ చేసింది. తర్వాత ఇన్నింగ్స్ స్టార్ చేసిన విండీస్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించడంతో ఆ టీం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 181 రన్స్ కే ఆలౌటైంది.

దీంతో ఫాల్ ఆన్ ఆడిన వెస్టిండీస్.. భారత  స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (5/57), రవీంద్ర జడేజా (3/35) చెలరేగడంతో ఫాలోఆన్‌లో 196 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ అంతా వన్ సైడ్ గా జరగడంతో కరీబియన్ టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో భారీ ఓటమి పాలైంది.

Posted in Uncategorized

Latest Updates