రాజ్ ఘాట్ దగ్గర కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

RAJGHATకేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం (ఏప్రిల్-9) దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాహుల్ సారథ్యంలో ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర నిరసన తెలపారు నేతలు. బీజేపీ పాలనలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై దీక్ష చేపట్టారు.  కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు.

Posted in Uncategorized

Latest Updates