రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ సమావేశం

rajnath (1)ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. శుక్రవారం (జూన్-15) నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో..  గవర్నర్ల సదస్సుపై చర్చించినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులను హోంమంత్రికి గవర్నర్ నివేదించినట్టు సమాచారం. కొద్దిసేపటి కింద.. నరసింహన్… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారు. ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో గవర్నర్ సమావేశం కానున్నారు.

Posted in Uncategorized

Latest Updates