రాజ్ భవన్ లో ఘనంగా ఇప్తార్ విందు

kcr iftarహైద్రాబాద్ రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందు జరిగింది. ఆదివారం (జూన్-10) గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్కే జోషి, పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. సంస్కృతి ఆడిటోరియంలో అందరిని పలకరించారు గవర్నర్, సీఎం. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు నేతలు.

Posted in Uncategorized

Latest Updates