రాఫెల్… దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం : వీరప్ప మొయిలీ.

రాఫెల్… దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణమన్నారు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ. ఒప్పందంపై చాలా అనుమానాలున్నాయని చెప్పారు. 200 శాతం అంచనాలు పెంచి యుద్ధ విమానాలు కొన్నారన్నారు. సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ తప్పుడు నివేదికలిచ్చిందని తెలిపారు. రిలయన్స్ కి లాభం చేసేందుకే ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు వీరప్ప మొయిలీ.

Posted in Uncategorized

Latest Updates