రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో జాబ్స్

National-Ferilizer-Limitedనేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో  భాగంగా 101 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా సీనియర్ మేనేజర్స్, కెమిస్ట్,మెటీరియల్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆన్ లైన్లో  అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

వెబ్ సైట్: www.nationalfertilizers.com

Posted in Uncategorized

Latest Updates