రామావతారంలో దర్శనమిచ్చిన యాదాద్రి నృసింహుడు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు రామావతారంలో దర్శనమిచ్చారు స్వామి వారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పూజారులు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Posted in Uncategorized

Latest Updates