రాష్ట్రంలో పెరుగుతున్న చలిగాలులు

రాష్ట్రంలో రోజురోజుకీ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి,ఉదయం వేళల్లో చలిగాలులు మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయంలో టెంపరేచర్ 16 నుంచి 14 డిగ్రీలకు పడిపోచ్చని.. దీంతో చలి మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ(ఆదివారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది బలపడి వాయుగుండంగా మారొచ్చన్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఉందని చెప్పారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates