రాష్ట్రంలో మానవ హక్కుల అణచివేత జరుగుతోంది : ఎమ్మెల్యే ప్రభాకర్

రాష్ట్రంలో మానవ హక్కులు అణచివేత జరుగుతోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్. చరిత్ర గురించి మాట్లాడితే… రెచ్చగొడుతున్నారని పరిపూర్ణానంద స్వామిని సిటీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. మజ్లిస్ నాయకులు గతంలో ఎన్నోసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వారినెందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ప్రభాకర్. మంగళవారం(జూలై-17) సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరామని… ఇవ్వకపోతే అక్కడే ఉండి నిరసన తెలుపుతామన్నారు ప్రభాకర్.

Posted in Uncategorized

Latest Updates