రాష్ట్రంలో 11జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం

సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత నియామకాల భర్తీని వేగవంతం చేసింది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులను నియమించారు. ప్రస్తుతానికి 13 డీసీసీలకుగానూ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఇందులో కీలకమైన హైదరాబాద్‌ డీసీసీ పీఠం.. మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌కు దక్కింది. అంజన్ కుమార్ యాదవ్ ను హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులుగా నియమించారు రాహుల్. హైదరాబాద్ తో పాటు జిల్లాల వారీగా DCC లుగా ఎంపికైన వారు…

..నిజామాబాద్ DCC గా తాహెర్ బిన్ హమ్దాన్

..కరీంనగర్ DCC గా కటకం మృత్యుంజయం

.. ఆదిలాబాద్ DCCగా అల్లేటి మహేశ్వరరెడ్డి

.. మెదక్ కు సునీతా లక్ష్మారెడ్డి

.. రంగారెడ్డి జిల్లా DCC గా క్యామ మల్లేష్

.. మహబూబ్ నగర్ DCC గా ఓబెదుల్లా కొత్వాల్

.. నల్గొండ DCC గా బూడిద బిక్షమయ్యగౌడ్

.. వరంగల్ DCC గా నాయిని రాజేందర్ రెడ్డి

.. నిజామాబాద్ DCC గా  కేశ వేణు

… కరీంనగర్ సిటీ DCC గా కర్ర రాజశేఖర్

..వరంగల్ సిటీ DCC గా  కేదరి శ్రీనివాసరావు

… రామగుండంకు కె.లింగస్వామి యాదవ్ ను DCC గా అధ్యక్షులుగా రాహుల్ గాంధీ నియమించారు.

Posted in Uncategorized

Latest Updates