రాష్ట్రంలో 119 కొత్త బీసీ గురుకులాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో 119 బీసీ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లను ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది . ఆ స్కూళ్లలో 4,284 మంది సిబ్బందిని నియమించి వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌‌‌‌‌‌‌‌)నాటికి ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది . 52శాతం జనాభా ఉన్నబీసీలకు ప్రాధాన్యమిచ్చే  క్రమంలో నియోజకవర్గానికో బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగానే ఇప్పటి దాకా 204 బీసీ గురుకులాలకు అదనంగా 119 స్కూళ్లను ఏర్పా టు చేయబోతోంది.

Posted in Uncategorized

Latest Updates