రాష్ట్రపతితో భేటీ అయిన కేటీఆర్

kyrఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 మంది పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్న ఈ సమావేశంలో 50 సెషన్లు జరగనున్నాయి. 30 దేశాల నుంచి ఆహ్వానితులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

Posted in Uncategorized

Latest Updates