రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ కు సీఎం ఆహ్వానం

governor -cm kcrరాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు సీఎం కేసీఆర్. మంగళవారం (మే-29) ఆయనతో సమావేశమైన సీఎం…రాష్ట్రంలో కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటు కోసం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం, ఢిల్లీ పర్యటన వివరాలపై గవర్నర్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్ ను  ఆహ్వానించారు సీఎం.

 

 

Posted in Uncategorized

Latest Updates