రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రజత్‌కుమార్

IASతెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రజత్‌కుమార్‌ను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం (ఫిబ్రవరి-22)న జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. రజత్‌కుమార్ 1991బ్యాచ్‌కు చెందిన IAS అధికారి.

Posted in Uncategorized

Latest Updates