రాష్ర్ట ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు అపద్ధర్మ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ అన్నివేళలా అందరిలో స్ఫూర్తి నింపాలని ఆయన ఆకాంక్షించారు. రావణుడి మీద రాముడి విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటామని సీఎం తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని కేసీఆర్ ప్రార్థించారు.

 

Posted in Uncategorized

Latest Updates