రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూప్రసాదం అమ్మకం…

తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని టిటిడి రికార్డు స్థాయిలో తయారుచేసి భక్తులకు విక్రయించింది. ఆదివారం (సెప్టెంబర్.30)న  టిటిడి చరిత్రలో మొదటిసారి 5,13,566 లడ్డూలను తయారుచేసి విక్రయించింది .

గతంలో 2016 అక్టోబర్ 10న 4,64,152 లడ్డూలు, 2017 మే 28న 4,32,745 లడ్డూలు, 2018 మే 19న 4,14,987 లడ్డూలు, 2017 జూన్‌ 11న 4,11,943 లడ్డూలను టిటిడి విక్రయించింది.

Posted in Uncategorized

Latest Updates