రిజర్వాయర్‌ను సందర్శించిన ఇరిగేషన్ బ్రాండ్ అంబాసిడర్

brand1102రాష్ట్ర నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్ నిహాల్ ఆదివారం (ఫిబ్రవరి-11) సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లో ఉన్న రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించాడు. రిజర్వాయర్‌తో పాటు సర్జిపుల్ పంపు హౌజ్, టన్నెలను పనులను నిహాల్ పరిశీలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నిహాల్‌ను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates