రిజల్ట్స్ డే : సిద్దిపేటలో 6వేల లీడ్ లో హరీష్

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ -13, కాంగ్రెస్-7, BJP-1, ఇతరులు-1 గా కొనసాగుతుండగా .. టీఆర్ఎస్ లీడ్ లో  ఉంది.  సిద్దిపేటలో 6వేల 300 లీడ్ లో ఉన్నారు హరీష్ రావు. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య లీడ్ లో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates