రిజ‌ర్వేష‌న్ల గొడ‌వ‌: బంగ్లాదేశ్ విద్యార్థుల నిర‌స‌న ఉద్రిక్తం

banglaప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను వ్యతి రేకిస్తూ బంగ్లాదేశ్‌ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రబ్బరు బులెట్లు, భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో 100 మంది విద్యార్థులు గాయపడ్డారు. సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల్లో 56 శాతం ఉద్యోగాలు 1971 యుద్ధంలో పాల్గొన్న వీర సైనికుల కుటుంబాలకు, వెనుకబడిన మైనార్టీలకు కేటాయిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢాకా యూనివర్శిటీలో గత రాత్రి (ఆదివారం,ఏప్రిల్-8) నుంచి నిరసన చేపట్టారు.

 

 

Posted in Uncategorized

Latest Updates