రివ్వుమంటూ నింగిలోకి GSLV F-11

శ్రీహరికోట : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ISRO మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. జీశాట్ 7-ఎ ఉపగ్రహాన్ని మోసుకుంటూ… GSLV F-11 రాకెట్ రివ్వుమంటూ నింగిలోకి ఎగిరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ … రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4.10కి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. GSAT 7-A ఉపగ్రహంతో… ఇండియాలో మరింత వేగవంతమైన, విస్తృతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates