రుణ విముక్తి : నేతన్నలకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం

chenetha-karmikulu-telanganaచేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. రాష్ట్రంలో చేనేత కార్మికులకు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31లోగా చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను, వడ్డీతో సహా వెంటనే మాఫీ చేయాలని చెప్పింది. దీనికి సంబంధించి అన్ని జాతీయ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు సూచించింది. రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates