రువాండకు ఆర్ధికంగా అండగా ఉంటాం : మోడీ

భారత ప్రధాని మోడీ రువాండలో బిజీగా గడుపుతున్నారు. మంగళవారం (జూలై-24) రెండోరోజు రువాండలో పర్యటిస్తున్న మోడీ.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రువాండకు ఆర్ధికంగా అండగా ఉంటామని తెలిపారు మోడీ. .. భారత్ తరఫున పేద ప్రజలకు ఇచ్చిన 200 ఆవుల్ని పరిశీలించారు. రూరల్ డెవలప్ మెంట్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్న ప్రధాని… రువాండతో సంబంధాలు కొనసాగుతాయన్నారు. భారత్ సబ్ కా సాత్…సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates