రూ.10 కోట్లతో కోల్డ్‌ స్టోరేజీలు: హరీశ్

HAREESHరూ.800 కోట్లతో కుప్టి రిజర్వాయర్‌ నిర్మిస్తామన్నారు మంత్రి హరీశ్‌రావు. సోమవారం (ఫిబ్రవరి-26) కరీంనగర్‌లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి సదస్సులో పాల్గొన్నఆయన మాట్లాడారు. కుప్టి ప్రాజెక్టు ద్వారా కడెం రైతుల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచాలంటే వైల్డ్‌ లైఫ్‌ అనుమతులు అవసరం ఉందన్నారు. అంతేకాదు మొదటి దశలో రూ.10 కోట్లతో కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తామన్నారు. కొత్తగా 351 మండలాల్లో గోదాములు నిర్మించామని తెలిపారు మంత్రి హరీశ్‌.

Posted in Uncategorized

Latest Updates