రూ.11 వందల కోట్లతో.. రాయ్ బరేలీని అభివృద్ధి చేశాం : మోడీ

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ సొంత నియోజక వర్గం రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పర్యటనలో భాగంగా ఇవాళ డిసెంబర్-16న రాయ్ బరేలీలోని అత్యాధునిక రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. 11 వందల కోట్ల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని. తర్వాత కుంభ మేళ జరగనున్న ప్రయాగ్ రాజ్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రధాని ప్రారంభిస్తారు.

Posted in Uncategorized

Latest Updates